వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో 12 ఏళ్ల తర్వాత కొత్త IMAX స్క్రీన్ అందుబాటులోకి రానుంది. RTC X రోడ్స్‌లోని AMB Classic Victoryలో డిసెంబర్ 2026లో IMAX ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
తొలి చిత్రంగా ‘Dune: Part Three’ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'వారణాసి' వంటి భారీ విజువల్ చిత్రాలను పెద్ద తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

