వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం గ్రామ శివారులోని శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయ హుండీల లెక్కింపు ఈ నెల 11న నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఉదయం 11 గంటలకు హుండీలు తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

