వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ సంజనా సింహా అర్జీలను స్వీకరించారు.
రెవెన్యూ క్లినిక్‌లోనూ 25 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు.
Comments
Loading comments...

