Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

1109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 5:01 PM జాతీయంవాణిజ్యం
1109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 1,109 పాయింట్లు పెరిగి 73,033 వద్ద, నిఫ్టీ 22,720 పైన ముగిశాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)పై సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ర్యాలీలో ఐటీ షేర్లు కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ ఐటీ సూచీ 5.22 శాతం పెరిగింది.

Comments

G
Loading comments...