Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో భారత్‌కు కియా సెల్టోస్ హైబ్రిడ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 12:39 PM జాతీయంవాణిజ్యం
2027లో భారత్‌కు కియా సెల్టోస్ హైబ్రిడ్‌ - Udayam
కియా సంస్థ 2026 ప్యారిస్ మోటార్ షోలో రెండో తరం సెల్టోస్ హైబ్రిడ్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌, ఎలక్ట్రిక్ మోటార్‌ కలిపి 178 బీహెచ్‌పీ శక్తిని అందిస్తాయి. డబ్ల్యూఎల్‌టీపీ ప్రమాణాల ప్రకారం లీటరుకు 14.71 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఈ కారును 2027లో భారత్‌లో విడుదల చేయాలని కియా భావిస్తోంది. డ్యూయల్ స్క్రీన్లు, 360 డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Comments

G
Loading comments...