వార్తలకు తిరిగి వెళ్లండి
1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్

జూలై 27 (సోమవారం) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...