Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 IPOలు.. రూ.7055 కోట్ల సమీకరణ!

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 10:04 AM జాతీయంవాణిజ్యం
11 IPOలు.. రూ.7055 కోట్ల సమీకరణ! - Udayam
ఈ వారం దేశీయ మార్కెట్‌లో 11 కంపెనీల ఐపీఓలు రానున్నాయి. రెంట్‌మోజో, కరమ్‌తారా ఇంజినీరింగ్‌, మనోహర్‌ ఎలక్ట్రికల్స్‌ సహా ఈ సంస్థలు సెప్టెంబరు 7-15 మధ్య రూ.7,055 కోట్లు సమీకరించనున్నాయి. ఇందులో రూ.2,722 కోట్లు తాజా షేర్లు, రూ.4,333 కోట్లు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా సమీకరించనున్నారు. ఆగస్టు ఇష్యూలతో కలిపి 2026లో ఐపీఓల సంఖ్య 75కు చేరనుంది.

Comments

G
Loading comments...