వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లాలో కౌశలం కార్యక్రమం ద్వారా అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,100 మంది అభ్యర్థులు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు కౌశలం ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.
జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. అభ్యర్థుల విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించి వేతనాలు అందిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

