వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 10 నిర్వహించనున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యచరణ కమిటీ ఆందోళనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గజేందర్ పిలుపునిచ్చారు.
అధికార రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల కాలం మూడేళ్లు కాలం అయిపోయిందని అన్నారు. రాష్ట్ర కమిటీ మేరకు ప్రజాస్వామ్య పద్ధతులలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. 10న జరిగే ఆందోళనతో ప్రభుత్వం దిగిరాక తప్పదని తెలిపారు.
Comments
Loading comments...

