వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన భవానికి మంగళవారం తెల్లవారుజామున 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇవ్వగా.. మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి.
దీంతో ఈఎంటీ భాను, పైలెట్ నరేశ్ అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

