వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలో జనవరి నుంచి సెప్టెంబర్ 2026 వరకు 108 అంబులెన్స్ సేవలతో గుండెపోటు బాధితులు 726 మంది, శ్వాస సమస్యలతో 1,028 మంది, గర్భిణులు 2,594 మంది, రోడ్డు ప్రమాద బాధితులు 1,754 మంది ఆస్పత్రులకు తరలించినట్లు జిల్లా మేనేజర్ శ్రీను తెలిపారు.
ఆపద సమయంలో 108 సేవలు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. కొందరు గర్భిణులకు అంబులెన్స్‌లోనే ప్రసవాలు జరిగినట్లు తెలిపారు.
Comments
Loading comments...

