వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండాకు చెందిన అలివేలుకు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ మల్లేశ్, పైలట్ గణేశ్ చాకచక్యంగా అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు.
శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో అచ్చంపేట ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
Comments
Loading comments...

