Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 అంబులెన్స్‌లోనే ప్రసవం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:21 AM సిద్దిపేటGeneral
108 అంబులెన్స్‌లోనే ప్రసవం - Udayam
చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన గర్భిణి భాగ్యలక్ష్మికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలించారు. మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమవడంతో ఈఎంటీ శ్రీకాంత్ ప్రసవం చేశారు. డాక్టర్ స్మిత సలహాతో శ్రీకాంత్ చాకచక్యంగా ప్రసవం చేయగా, భాగ్యలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి, బిడ్డను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సిబ్బందిని కుటుంబసభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...