వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్, అగ్నిమాపక, జైలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో వివిధ విభాగాల్లో 1,073 పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్ష ఉండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్ తదితర పోస్టులు ఉన్నాయి.
Comments
Loading comments...

