వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిబిడ్డల ఆరోగ్యం,సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు.మంగళవారం బాలింతలు,నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం11నూతన 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి బాలింతలు,నవజాత శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

