Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100వ వారానికి చేరిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 9:02 PM జగిత్యాలGeneral
100వ వారానికి చేరిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. - Udayam
ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర శివాలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 100వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా సుమారు 35 మంది భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విశ్వహిందూ పరిషత్ నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...