వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్డు లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి వారి దేవస్థానంలో
శ్రావణమాసం శుక్రవారం అమావాస్య సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి వారి దేవస్థానంలో అమ్మవారికి 1008 కేజీల కుంకుమతో అభిషేకం వైభవంగా నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా హాజరై అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

