వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం గ్రామ శివారులోని ఓం మౌజయః ఆశ్రమంలో శ్రావణ మాస ఏకాదశి సందర్భంగా ఆదివారం వసుధైక కుటుంబ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్లు పైబడిన 1003 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు.
పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్ మహిళలకు సేవాభావంతో చీరలు అందించడాన్ని గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

