Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

Follow Udayam on Google
anji kummari Sep 04, 2026 3:05 PM మహబూబ్‌నగర్General
1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి - Udayam
భూత్పురు మండల కేంద్రంలో వంట-వార్పు కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన భారీ ర్యాలీ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...