Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యపై 100 రోజుల యాక్షన్ ప్లాన్: సీతక్క

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 25, 2026 3:06 PM హైదరాబాద్General
తాగునీటి సమస్యపై 100 రోజుల యాక్షన్ ప్లాన్: సీతక్క - Udayam
మిషన్ భగీరథపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలు రాకుండా పకడ్బందీగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఆమె వెల్లడించారు. సింగూరు, పాలేరు నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బోర్‌వెల్స్ వద్ద రీఛార్జింగ్ పిట్స్, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...