Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 వేల కోట్ల స్టార్టప్ ఇండియా ఫండ్స్ కు మార్గదర్శకాలు

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 30, 2026 2:03 AM అల్ ఇండియా బిజినెస్
రూ.10 వేల కోట్ల స్టార్టప్ ఇండియా ఫండ్స్ కు మార్గదర్శకాలు - Udayam Digital
రూ.10 వేల కోట్ల స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF) 2.0 అమలుకు డీపీఐఐటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెబీ నమోదిత కేటగిరీ-1, 2 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల ద్వారా గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించనున్నారు. ఈ పథకాన్ని సిడ్బీ (SIDBI) అమలు చేయనుంది. దీంతో దేశీయ స్టార్టప్‌లకు పెట్టుబడుల ప్రవాహం పెరగనుంది.

Comments

G
Loading comments...