వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే 'క్యూర్' పరిధిలో 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
సచివాలయంలో గురువారం హౌసింగ్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Comments
Loading comments...

