Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 శాతం భూమి అమ్ముకున్నారన్న ఆరోపణలు అవాస్తవం

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 7:00 PM నిజామాబాద్General
10 శాతం భూమి అమ్ముకున్నారన్న ఆరోపణలు అవాస్తవం - Udayam
పద్మశాలి కళ్యాణ మండపానికి కేటాయించిన 10 శాతం ప్రభుత్వ భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, పట్టణ సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటరామ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమితో పాటు రూ.90 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...