Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ కార్యాలయ PGRSకు 10 వినతులు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 7:27 PM పార్వతీపురం మన్యంGeneral
ఎస్పీ కార్యాలయ PGRSకు 10 వినతులు - Udayam
పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో 10 వినతులు స్వీకరించారు. ప్రజలు వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలపై ఫిర్యాదులు అందజేశారు. ప్రజల భద్రత, న్యాయం, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...