వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హ్యామ్ రోడ్లకు సంబంధించి 10 పనులకు రూ.36.60 కోట్లు మంజూరైందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
అటు ఖమ్మంలో ఏడు కొత్త సబ్జెస్టేషన్లు ప్రతిపాదించామని, వాటికి అవసరమైన భూములు కేటాయించామన్నారు. భూగర్భవిద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామన్నారు.
Comments
Loading comments...

