Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 ఫోన్లు రికవరీ

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 6:37 PM మహబూబ్‌నగర్General
10 ఫోన్లు రికవరీ - Udayam
మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించారు. ఇవాళ సదరు ఫోన్లను బాధితులకు అప్పగించారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ జాషువా గత కొంతకాలంగా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందిన సెల్ ఫోన్లను టెక్నికల్ ఆధారాలతో ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...