Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 08, 2026 2:27 PM నిజామాబాద్తెలంగాణ
10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి - Udayam Digital
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఎడపల్లి కె.శంకర్, వేల్పూర్ ఎస్.కైలాస్ పతి, ట్రాఫిక్ బి.చందూలాల్, ఎన్‌ఐబీ ఆర్.మోజీరాం ఉన్నారు. ముగ్పాల్ బి.పాండు, టాస్క్‌ఫోర్స్ ఎ.ముత్తన్న, టౌన్-5 బి.రాజు, ట్రాఫిక్ జి.లక్ష్మణ్, భీంగల్ జి.శ్రీనివాస్, వర్ని శంకర్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

Comments

G
Loading comments...