Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 ఏళ్లలోపు పిల్లలకు ఒబెసిటీ మందులు వద్దు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:07 PM జాతీయంGeneral
10 ఏళ్లలోపు పిల్లలకు ఒబెసిటీ మందులు వద్దు - Udayam
పదేళ్లలోపు పిల్లలకు ఊబకాయం మందులు ఇవ్వొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. మౌంజారో, వెగోవీ వంటి GLP-1 వెయిట్ లాస్ ఇంజెక్షన్లను కూడా వినియోగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. మందులు, సర్జరీల కంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 19 ఏళ్లలోపు 17 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు WHO తెలిపింది.

Comments

G
Loading comments...