Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసు నుంచి తప్పిస్తామని రూ.1.40 లక్షల మోసం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 11, 2026 12:24 PM కోనసీమGeneral
కేసు నుంచి తప్పిస్తామని రూ.1.40 లక్షల మోసం - Udayam
ఎన్‌డీపీఎస్‌ కేసులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొస్తామని నమ్మించి కుటుంబ సభ్యుల నుంచి రూ.1.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెంకు చెందిన ఉప్పలపాటి కాశీ విశ్వనాథరాజు (39), సయ్యపరాజు సురేశ్‌కుమార్‌ (43)గా వారిని గుర్తించారు. వారి నుంచి రూ.1.10 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...