వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు రాజకీయ పరిణామాల మధ్య స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ అయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మే 7న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. దీంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.
Comments
Loading comments...

