Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సిల్వర్ స్క్రీన్ టు సీఎం సీటు: ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన 'దళపతి' విజయ్!

Udayam Digital Staff May 04, 2026 12:37 PM అల్ ఇండియా 6 views5 days ago
సిల్వర్ స్క్రీన్ టు సీఎం సీటు: ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన 'దళపతి' విజయ్! - Udayam Digital
సినీ గ్లామర్‌తో పార్టీ స్థాపించి, తొలి ఎన్నికల్లోనే సీఎం పీఠం దక్కించుకున్న అరుదైన రికార్డును విజయ్ సొంతం చేసుకున్నారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు విజయ్ ఆ దిగ్గజాల సరసన చేరారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా, తొలి ప్రయత్నంలోనే సీఎం పదవి దక్కించుకోవడం ఈ ముగ్గురికే సాధ్యమైంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

Comments

G
Loading comments...