వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుత విజయాల దిశగా సాగుతోంది. గెలుపు ఖాయమవడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో నటి త్రిష, విజయ్ నివాసానికి చేరుకోవడం విశేషం.
తన 43వ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న త్రిష, నేరుగా చెన్నైకి వచ్చారు. విజయ్ గెలుపు ఉత్సాహంలో ఆమె కూడా పాలుపంచుకోవడంతో, అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి
Comments
Loading comments...

