వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించడంపై విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఒంటరిగా పోరాడి పార్టీని గెలిపించినందుకు తండ్రిగా గర్వపడుతున్నానని, ఆ నమ్మకమే తన కుమారుడిని సీఎం పీఠం వైపు నడిపిందని కొనియాడారు.
డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజాలను కాదని 110 స్థానాల్లో టీవీకే సత్తా చాటడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత విజయం విజయ్ పట్టుదలకు, తమిళ ప్రజల అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

