వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే అధినేత విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరారు. మెజారిటీ నిరూపించుకునేందుకు రెండు వారాల సమయం కావాలని ఆయన లేఖలో అభ్యర్థించారు.
మరో పదిమంది ఎమ్మెల్యేల మద్దతు కోసం కాంగ్రెస్, పీఎంకే పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో పొత్తు సమీకరణాలు ఆసక్తిగా మారాయి. మంత్రుల పదవులపై బేరసారాల మధ్య క్లారిటీ రావాల్సి ఉంది.
Comments
Loading comments...

