వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారుల భద్రత కోసం సీఎం రేవంత్రెడ్డి ‘స్పందన’ వ్యవస్థను ప్రారంభించారు. మహిళలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, వారి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
నేరాలకు డ్రగ్స్ ప్రధాన కారణమని పేర్కొన్న సీఎం, డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని పోలీసులను కఠినంగా ఆదేశించారు. డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

