వార్తలకు తిరిగి వెళ్లండి

తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదని, తాను అడగలేదని కోదండరాం స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో భయానక వాతావరణం ఉండేదని, ప్రజల నుంచి దూరం కావడమే ఆయన వైఫల్యమని ఆయన విమర్శించారు.
మార్పు కోసమే పనిచేస్తున్నామని, రాబోయే అన్ని ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కోదండరాం ప్రకటించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

