వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమబెంగాల్ చివరి దశ పోలింగ్ రికార్డు స్థాయిలో 95 శాతం ఓటింగ్‌తో ముగిసింది. సీఎం మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ చేస్తున్న భవానీపుర్ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉంది. బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల సర్వేలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Loading comments...

