Back to feed




బెంజ్ నుంచి అదిరిపోయే ఈవీ: రూ. 55 లక్షలకే అదిరే మైలేజీ!
Udayam Digital Staff Apr 27, 2026 6:20 AM అల్ ఇండియా 10 views12 days ago

మెర్సిడెజ్ బెంజ్ తన సరికొత్త 'సీఎల్‌ఏ ఎలక్ట్రిక్' సెడాన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వివిధ వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 55 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.
85 kWh బ్యాటరీ సామర్థ్యంతో ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 792 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కేవలం 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అయ్యే ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
చమురు సంస్థలకు భారీ నష్టాలు: నెలకు రూ.30,000 కోట్ల భారం!
44 minutes ago
బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
about 1 hour ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 2 hours ago
బిజినెస్