వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో మొదటి దశను తెలంగాణ ప్రభుత్వం రూ.1,461.47 కోట్లతో స్వాధీనం చేసుకుంది. ఎల్అండ్టీ నుంచి వంద శాతం షేర్లను కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదిరింది. ఇకపై మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వపరమైంది.
సుమారు రూ.13,538 కోట్ల అప్పును ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంతో మెట్రో నిర్వహణ బాధ్యతలు హెచ్ఎంఆర్ఎల్కు బదిలీ అయ్యాయి. ఇన్వెస్టర్లకు, ప్రయాణికులకు ఇది కీలక మలుపు.
Comments
Loading comments...

