Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్వే సంచలన నిర్ణయం: సోషల్ మీడియాకు పిల్లలు దూరం

Follow Udayam on Google
Udayam Staff Apr 25, 2026 4:49 PM జాతీయంGeneral
నార్వే సంచలన నిర్ణయం: సోషల్ మీడియాకు పిల్లలు దూరం - Udayam
ఆస్ట్రేలియా బాటలోనే నార్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా ఈ ఏడాది చివరలో చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పిల్లల బాల్యాన్ని అల్గారిథమ్‌ల నుండి రక్షించడమే తమ లక్ష్యమని నార్వే ప్రధాని జొనాస్ స్పష్టం చేశారు. డిజిటల్ తెరల ప్రభావం నుండి పిల్లలను కాపాడేందుకే ఈ చర్యలు. అయితే, ఏ సోషల్ మీడియా వేదికలపై నిషేధం ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...