వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహిళలకు రూ.2500 హామీపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీయగా, కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రంలో అప్పులు, ఆర్టీసీ సమ్మె జరిగాయని మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలో నేతల మధ్య వాగ్వాదం పెరగడంతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తారు. కలెక్టర్ నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

