వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ ఎన్నికల్లో ఓటమిపై మమతా బెనర్జీ మండిపడ్డారు. తమ గెలుపును దొంగలించారని ఆరోపిస్తూ, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసేది లేదని తేల్చిచెప్పారు.
ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్‌గా మారి ఫలితాలను తారుమారు చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద సీట్లు నష్టపోయామని, ప్రజాపోరాటం కొనసాగిస్తానని మమత ప్రకటించారు.
Comments
Loading comments...

