వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద ఖాతాల నిలిపివేత వంటి కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది.
ఈ ప్రతిపాదనల అమలుకు సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరింది. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలతో ముందుకు సాగుతోంది.
Comments
Loading comments...

