వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో టీవీకే, కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీ మద్దతు తెలపడంతో డీఎంకేతో ఆ పార్టీ బంధం ముగిసింది. విజయ్ ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
ఈ పరిణామంతో ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు మొదలయ్యాయి. కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయి.
Comments
Loading comments...

