Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో కీలక మార్పు: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 10:49 AM అమరావతిGeneral
టీడీపీలో కీలక మార్పు: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు - Udayam
మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆయనతో ప్రమాణం చేయించారు. పొలిట్‌ బ్యూరో సహా పలు కమిటీల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పాత, కొత్త నేతల కలయికతో ఈ కమిటీలను రూపొందించారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్‌ బ్యూరోలో అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...