Back to feed




ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..10 డేస్ డెడ్ లైన్
Udayam Digital Staff Apr 29, 2026 4:43 PM హైదరాబాద్ 6 views10 days ago

హైదరాబాద్‌లో HYDRA ఆక్రమణలపై చర్యలు వేగవంతం చేసింది. గండిపేట మండలం నార్సింగ్ సమీపంలోని ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్లు, దుకాణాలను 10 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. చెరువు స్వరూపం దెబ్బతింటోందని పేర్కొంది. పేదలను అడ్డంపెట్టుకుని కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 52.20 ఎకరాల పరిధిని పరిరక్షించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
36 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ