వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరిట 34 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతులను నయవంచన చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి 'రెన్యువల్ సీఎం' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని, ఏ గ్రామానికైనా వచ్చి నిరూపిద్దామంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
Comments
Loading comments...

