వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ కార్యక్రమంలో కాల్పులకు పాల్పడిన నిందితుడు 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్ అని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, నాసాలో ఫెలోషిప్ చేసిన ఇతను ఉన్నత విద్యావంతుడు కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం ట్యూటర్‌గా పనిచేస్తున్న ఇతను, డెమోక్రటిక్ పార్టీ సానుభూతిపరుడని రికార్డులు చెబుతున్నాయి. వీడియోగేమ్ డెవలపర్‌గా, టీచర్ ఆఫ్ ద మంత్‌గా గుర్తింపు పొందిన ఇతను ఇలాంటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

