వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తన క్యాబినెట్ మిత్రులతో కలిసి గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు రాజీనామా లేఖను సమర్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 102 సీట్లతో ఘనవిజయం సాధించింది. మే 11 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఈ వేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానించామని శర్మ వెల్లడించారు.
Comments
Loading comments...

