వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ ఘాటుగా స్పందించింది. త్వరలోనే శత్రువులను హడలెత్తించే సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని, అది అమెరికాకు గుండెపోటు తెప్పిస్తుందని ఇరాన్ నేవీ కమాండర్ షారమ్ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై ట్రంప్ మొండివైఖరిని ఆయన ఎండగట్టారు. ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతామని, శత్రువుల నౌకలపై క్షిపణులతో దాడులు కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

